28 Comments

  1. మీరు చెప్పింది నిజమే కానీ నా ముందు నేను రోజు చూసే మనుషులో రోజు చాయ్ కాఫిలు తాగే వారు అలాగే డ్రింక్ చేసేవారు మసాలా ఫుడ్ మరియు మరిన్నో జంక్ ఫుడ్ తినే వాళ్ళు ఉన్నారు వాళ్లకు మాత్రం ఎటువంటి problem ఉండదు ఎందుకలా

  2. నమస్కారము సార్ నీళ్లలో ఎ నీళ్లు త్రాగాలి జనుల మినుకు ఎ నీళ్లు మంచివి సార్???

  3. ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో….

  4. డా.మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయంలో చేరి మీ వ్యాధులు నయం చేసుకోవాలంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్య సమస్యలకు నేచురోపతీ డాక్టర్ల నుంచి సలహాల కోసం ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేయండి..

Leave a Reply

Your email address will not be published.


*